చెల్లింపు ధృవీకరణ మరియు వసతి కొరకు ఈక్రింది వివరాలు పూరించండి
ప్రతినిధి వివరాలు
1. ప్రతినిధి గుర్తింపు సంఖ్య   *
     Your Registration Id starts with "WTC00XX00"
:
     ఈ మెయిల్‌  *
     E mail
:

ప్రతినిధులకు సూచనలు / Guidelines for Delegates

1 ప్రతినిధులుగా తమ పేరు నమోదు చేసుకున్నవారికి, వారు బస చేసిన ప్రదేశం నుంచి మహాసభల ప్రాంగణానికి సాధ్యమైనంత వరకు రవాణా సౌకర్యం మరియు భోజన సదుపాయం ఉంటుంది.
Transportation from lodged place to the conference venue and food will be provided, as much as possible, to all registered delegates.

2. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత నమోదు పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని సభాప్రాంగణానికి రావచ్చు లేదా తిరుపతి విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, మహతి ప్రాంగణంలోని వాలెంటీర్లను సంప్రదించి ID కార్డు, కిట్‌ బ్యాగ్‌ పొందవచ్చు.
Delegates are requested to download the enrollment form and reach the conference venue or meet our volunteers at airport, bus, railway station or 'Mahati' venue and receive your ID and Kit back.

చిరునామా
* 'ప్రపంచ తెలుగు మహాసభల కార్యాలయం', రవీంధ్ర భారతి ప్రాంగణం, సైఫాబాద్‌, హైదరాబాద్‌ - 500 004, ఆంధ్రప్రదేశ్‌,
ఫోన్‌ & ఫ్యాక్స్‌ నం. 040-23235559
* World Telugu Conference, Ravindra Bharathi, Saifabad, Hyderabad - 500 004, Andhra Pradesh,
Tel & Fax: 040-23235559

లేదా / or

* 'ప్రపంచ తెలుగు మహాసభల కార్యాలయం', 'సాహితీ నిలయం', మహతీ ఆడిటోరియం, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌,
ఫోన్‌ నం. 0877-2264139, ఫ్యాక్స్‌ నం. 0877-2264133
* Office of the World Telugu Conference, 'Sahithi Nilayam, Tirupathi, Chittoor Dist. Andhra Pradesh,
Tel: 0877 22 64 139, 0877 2264 133

E mails
fourthwtc@gmail.com
apdirectorculture@gmail.com